What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అనంతపురం : జిల్లాలో రెండు టమాట ప్త్రెమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. నేడు వర్చువల్ విధానంలో భూమి పూజ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
* అనంతపురం : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ .
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
* అమరావతి: విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు TNSF, AISF పిలుపు
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం లో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం దూపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : నారా లోకేష్ యువగళం 165వ రోజు పాదయాత్ర.. సంతనూతలపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.. అనంతరం పలు గ్రామాల మీదుగా ఒంగోలు శివారు విడిది కేంద్రం చేరుకుని బస.
* ప్రకాశం : ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ నేతలతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం..
* నెల్లూరు: రొట్టెల పండుగ నిర్వహణ పై వివిధ శాఖల అధికారులతో నెల్లూరులో సమీక్ష సమావేశం..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. ఏపీలో విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యాసంస్థల బంద్
* అంబేద్కర్ కోనసీమ:జిల్లా : రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురం పర్యటన ఈనెల 28వ తేదీకి వాయిదా.. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు.. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్న సీఎం జగన్..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మెళా.. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జరగనున్న మెగా జాబ్ మెళా.. పాల్గొంటున్న ప్రముఖ ఐటీ కంపెనీలు, వివిధ కార్పోరేట్ సంస్థలు.. దిగ్గజ కంపెనీల్లో దాదాపు 2100 మందికి ఉపాధి అవకాశాలు
* విశాఖ; నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. 44అంశాలతో ప్రధాన అజెండా..
* తూర్పుగోదావరి జిల్లా : తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజీ నుండి 8 లక్షల 6 వేల 835 క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి విడుదల
* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. కొవ్వూరు టౌన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జరుగు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన అదనపు కోటా విడుదల.. రోజుకి 4 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* నేడు గుంటూరులో బిజెపి కోస్తా ఆంధ్ర జోన్ సమావేశం.. హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర సహా ఇంచార్జ్ సునీల్ దియోదర్ తదితరులు..
* నేడు గుంటూరు శంకర్ విలాస్ నుండి సిద్ధార్థ గార్డెన్స్ వరకు బిజెపి శ్రేణుల భారీ ర్యాలీ…
* బాపట్ల : నేడు భట్టిప్రోలు మండలం తొట్టెంపూడి లో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున…
* పల్నాడు: నేడు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ పై పల్లె వెలుగు బస్సుల రాక పోకలకు అనుమతి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!