Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today As On April 29th 2024

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 29, 2024 , 7:00 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఐపీఎల్ 2024: నేడు కోల్‌కతాతో ఢిల్లీ ఢీ.. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో జులై నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ.

Also Read

  • Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..
  • Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
  • Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

* గుంటూరు: నేడు పొన్నూరులో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3:30 గంటలకు పొన్నూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. పొన్నూరు జీబీసీ రోడ్ నుండి, రేపల్లె బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్న సీఎం జగన్.. అనంతరం పొన్నూరులోని రేపల్లె బస్ స్టాండ్ వద్ద , ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో , ప్రసంగించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.

* ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారం.. నేడు చోడవరం నియోజకవర్గంలో జగన్ ఎన్నికల ప్రచార, బహిరంగ సభ.

* గుంటూరు: నేడు మేడికొండూరు మండలంలో, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.

*గుంటూరు: నేడు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నారా బ్రాహ్మణి .. అనంతరం ఉండవల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం కానున్న బ్రాహ్మణి.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అసెంబ్లీ అభ్యర్థి సురేష్ తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న నెల్లూరు టిడిపి లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరు: కావలి పట్టణంలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి నారాయణ

* నెల్లూరు: పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

* నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వై.సి.పి.అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారం

* తిరుపతి: పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

* ప్రకాశం : రేపు జిల్లాలో ముఖ్య నేతల పర్యటనలు.. కొండేపి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. టంగుటూరులో ఉదయం 10 గంటలకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్..

* ప్రకాశం: రేపు ఒంగోలులో యువకులతో ప్రత్యేక సదస్సులో పాల్గొననున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్..

* ప్రకాశం: రేపు మర్రిపూడి, సంతనూతలపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు పి గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.. అంబాజీపేట నాలుగు రోడ్ల సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి జిల్లాకు వస్తున్న సీఎం జగన్.. అంబాజీపేట జడ్పీ హైస్కూల్‌లో హెలిపాడ్ లో దిగి నాలుగు రోడ్ల జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం..

* ప్రకాశం : కొత్తపట్నంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* ప్రకాశం మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవువ స్వామి.

* కడప : నేడు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వైఎస్ భారతీ.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతా రెడ్డి.

* నేడు నంద్యాల జిల్లాలో చంద్రబాబు ప్రచారం.. డోన్ లో 4 గంటలకు చంద్రబాబు ప్రజాగళం సభ.. రాత్రి 7 గం.లకు నందికొట్కూరులో ప్రజా గళంసభ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సిటీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటన.. కాతేరు నుండి పేపర్ మిల్లు ఆర్యాపురం , గోదావరి గట్టు మీదుగా డీలక్స్ సెంటర్ వరకు షర్మిల రెడ్డి రోడ్ షో. సాయంత్రం ఐదు గంటలకు డీలక్స్ సెంటర్లో షర్మిల రెడ్డి బహిరంగ సభ

* కడప : ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

* అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ. సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారులు.

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని 12, 13వ వార్డులలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్.

* కాకినాడ: నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో.. చెందుర్తి నుంచి కుమారపురం వరకు గ్రామాల వారీగా జరగనున్న పర్యటన

* ఏలూరు: నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. నాలుగు గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో బహిరంగ సభలో పాల్గొనున్న పవన్.. రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగంలో పాల్గొనున్న పవన్ కల్యాణ్‌.. రేపు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం లో పర్యటించనున్న పవన్

* నేడు చిత్తూరులో రోడ్ షో , సభ నిర్వహించనున్న బాలకృష్ణ

* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,241 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,730 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డ పర్యటన.. తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభ.. పాల్గొననున్న షా

* నేడు మహబూబాబాద్‌లో బీజేపీ జనసభ.. హాజరుకానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 2:40 Pm కు జనసభా.. తాళ్లపూస పెళ్లి రోడ్డు నుండి ఎన్టీఆర్ స్టేడియం కు ర్యాలీ… సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు…

* ఖమ్మం: నేడు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో.. వరంగల్ నుంచి నేరుగా ఖమ్మం చేరుకుని కాలువ ఒడ్డు, మయూరి సెంటర్, జడ్పీ సెంటర్ , ఇల్లందు క్రాస్ రోడ్, శ్రీశ్రీ సర్కిల్ మీదుగా రోడ్ షో..

* రాత్రి వరంగల్ లోనే బస చేసిన కేసీఆర్‌.. నేడు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్న కేసీఆర్‌.. పార్లమెంట్ ఎన్నికల పైనా నాయకులకు దిశ నిర్దేశం చేయనున్న కేసీఆర్.

* నేడు ఖమ్మం లో కాంగ్రెస్ సమావేశం… పాల్గొననున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

* కడప జిల్లా: పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సతీమణి వైయస్ సమతా రెడ్డి…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today events
  • Today Events as on April 29th 2024
  • What’s Today
  • whats today

తాజావార్తలు

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Donald Trump: ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటన.. హార్మూజ్‌లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..

  • Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..

  • Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

  • Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ

  • Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions