Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today As On April 23rd 2024

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 23, 2024 , 7:00 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఐపీఎల్ లో నేడు లక్నోతో తలపడనున్న చెన్నై.. రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్

* ఢిల్లీ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్.. ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత.. ఇవాళ వర్చువల్ గా కోర్టు ముందు హాజరుకానున్న కవిత ..

Also Read

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
  • Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్‌లో ఘోర పరాజయం

* ఢిల్లీ: ఇవాళ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై కొనసాగనున్న వాదనలు.. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు.. ఇప్పటికే సీబిఐ కేసులో కవిత బెయిల్ అప్లికేషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేసిన కోర్టు

* నేడు వరంగల్‌కు కేటీఆర్.. హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ లో జరిగే బీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొననున్న కేటీఆర్.. సాయంత్రం 6 గంటలకు ఊర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జరిగే వరంగల్ తూర్పు కార్యకర్త సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్

* ప్రకాశం : ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: దర్శిలో వైసీపీ అభ్యర్ధి బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యకర్తలతో సమీక్షా సమావేశం..

* ప్రకాశం: మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం…

* ప్రకాశం: రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు.. మొదటిరోజు అంకురార్పణ, ధ్వజారోహణం, శేషవాహనం, హనుమంత వాహన సేవలు..

* బాపట్ల : చీరాలలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్, హాజరుకానున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..

* నేడు పర్చూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న యడం బాలాజీ..

* నెల్లూరు : కందుకూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ఇంటూరి నాగేశ్వరరావు..

* విశాఖ: మేమంతా సిద్ధం – 21వ రోజు బస్సు యాత్ర.. మధురవాడలో ప్రారంభంకానున్న ముఖ్యమంత్రి రోడ్ షో.. ఆనందపురం దగ్గర చెన్నాస్ కన్వెన్షన్ హాల్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ దగ్గర విజయనగరం జిల్లాలో ప్రవేశించనున్న మేం అంతా సిద్ధం బస్సు యాత్ర..

* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ మలయప్పస్వామి, రాములవారు, శ్రీకృష్ణ స్వాములుకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

* నెల్లూరు: ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదయపాలెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్న టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* నెల్లూరు: అల్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

* నెల్లూరు: వింజమూరులో జరిగే ర్యాలీలో పాల్గొననున్న ఉదయగిరి టీడీపీ అభ్యర్థి సురేష్.. వింజమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

* నేడు గుంటూరు జిల్లా పరిషత్ , స్థాయి సంఘ సమావేశం..

* పల్నాడు: నేడు చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు…

* కాకినాడ: నేడు పిఠాపురంలో నామినేషన్ వేయనున్న పవన్ కల్యాణ్‌.. గొల్లప్రోలు నుంచి పిఠాపురంకు ర్యాలీ.. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేయనున్న జనసేనాని.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో వంగవీటి రాధ పర్యటన.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.. రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీ వద్ద ఉన్న. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నగర వీధుల్లో బైక్ ర్యాలీ

* తిరుపతి: నేడు సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన…

* శ్రీ సత్యసాయి : ధర్మవరం ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సత్యకుమార్. హాజరుకానున్న కేంద్రమంత్రి వీకే సింగ్. ధర్మవరంలో పట్టణంలోని శివాలయం వీధి నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ.

* అనంతపురం : నేడు కూడేరులోని శివపార్వతుల జోడులింగాల సంగమేశ్వరుడి రథోత్సవం.

* కడప : నేడు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో రథోత్సవం

* అన్నమయ్య జిల్లా : నేడు రైల్వే కోడూరు లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయనున్న కొరముట్ల శ్రీనివాసులు .. కోడూరు పాత బజార్ లోని గంగమ్మ ఆలయం వద్ద నుండి ర్యాలీ గా వెళ్లి నామినేషన్ దాకలు చేయనున్నారు

* నేడు నెల్లూరు లోక్ సభ వై.సి.పి.అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయ సాయి రెడ్డి

* గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వై.సి.పి.అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మేరగ మురళీధర్

* శ్రీ సత్యసాయి : హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న పరిపూర్ణానంద స్వామి.

* నేడు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన.. జొన్నాడ మధ్యాహ్న విరామం.. సాయంత్రం విజయనగరం నియోజకవర్గం చెల్లూలు సమీపంలో మేమంతా సిద్ధం సభ.. అనంతరం భోగాపురం, పూసపాటి రేగ మీదుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకుంటారు..

* నేడు ఏలూరులో నామినేషన్ దాఖలు చేయనున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్.. నర్సాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్న కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ.. ఉంగుటూరులో నామినేషన్ దాఖలు చేయనున్న జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు.. ఏలూరులో నామినేషన్ దాఖలు చేయనున్న టిడిపి అసెంబ్లీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ..

* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,894 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 22,894 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు

* తిరుమల: వసంతోత్సవాలు కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసిన టీటీడీ..

* శ్రీకాకుళం: నేడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. పాతపట్నం, ఆమదాలవలస ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న చంద్రబాబు. పాతపట్నం( 3pm) , ఆమదాలవలస (6pm )నియోజకవర్గాలలో ప్రచారం. బాబు పర్యటన కోసం భారీ ఏర్పాట్లు. రాత్రికి శ్రీకాకుళంలో బస చేయనున్న బాబు…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today events
  • Today Events as on April 23rd 2024
  • What’s Today
  • whats today

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions