ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్
నేడు కూడా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న పోలీసులు.. చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం ఘటనపై మాధవ్‌ను విచారించనున్న పోలీసులు
లిక్కర్ స్కాంలో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్.. ఇప్పటికే ఏ1 రాజ్ కసి రెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేయనున్న సిట్
నేడు రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి
పుట్టపర్తిలో సత్యసాయి 14వ ఆరాధన ఉత్సవాలు.. ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం.. ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనేందుకు తరలి వచ్చిన భక్తులు.. ప్రత్యేక పూల అలంకరణలో సత్యసాయిబాబా మహాసమాది
లిక్కర్ కేసులో అరెస్టయిన కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ జరిగే ఛాన్స్
నేటి నుంచి సింహాచలం చందనోత్సవం ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు.. నిజరూప దర్శనం కోసం అందుబాటులోకి 300,1000రూపాయలు టిక్కెట్లు
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విశాఖలో పర్యటన.. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి కుటుంబానికి పరామర్శ.. జెడ్పీ హాలులో లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీ
నేడు విశాఖకు రానున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించనున్న షర్మిల
ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
భారత్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం.. మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన
ఐపీఎల్ 2025: నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం