What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు పాకిస్తాన్ ప్రధాని ఎన్నిక జరగనుంది. పాక్ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ నామినేషన్ వేయగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఒమర్ నామినేషన్ వేశారు. ప్రధాని ఎన్నికపై జాతీయ అసెంబ్లీ ఓటింగ్ నేడు జరగనుంది.
నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో కూడా పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాట్లు చేశారు.
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఫౌండర్ తుమ్మలపల్లి హరి నారాయణ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మోహన్ హాజరుకానున్నారు.
స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నేడు జరగనుంది. స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ మహా పాదయాత్ర ఉంటుంది. మహా పాదయాత్రలో ఉక్కు కార్మికులు భారీగా పాల్గొననున్నారు.
నేడు బెజవాడలో ఆర్య వైశ్యల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నేడు ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డు సమావేశం జరగనుంది. విట్ వర్సిటీలో నేడు, రేపు విద్య ప్లానింగ్ బోర్డు భేటీ జరగనుంది.
నేడు ఖమ్మం జిల్లలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి తుమ్ముల పర్యటించనున్నారు. ఎర్రుపాలెం మండలంలో బట్టి పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!