Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 26 09 2023

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :September 26, 2023 , 7:17 am
By Gogikar Sai Krishna
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

1. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు ఈ రోజు వర్ష సూచన. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోర వానలు.

2. నేడు ఢిల్లీలో జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌. కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ. యూనివర్సిటీ విద్యార్థులు, యువ నిపుణులతో చర్చ.

Also Read

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
  • Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌
  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే

3. నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఏపీ సివిల్‌ కోర్ట్స్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. వ్యవసాయరంగం అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ఫైబర్‌నెట్‌ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ.

4. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,950 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,800 లుగా ఉంది.

5. నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటన. ఉదయం రోజ్‌ గార్‌ మేళాలో పాల్గొననున్న కిషన్‌ రెడ్డి. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తర్వాత నిజామాబాద్ వెళ్లనున్న కిషన్‌ రెడ్డి. మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్‌ రెడ్డి.

6. నిర్మల్‌లోని భైంసా పట్టణంలో నేడు గణేష్‌ నిమజ్జనం. సమస్యాత్మక ప్రాంతం కావడంతో భారీ భద్రత. బందోబస్తులో పాల్గొననున్న 800 మంది పోలీసులు.

7. నేడు చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై కోర్టులో విచారణ. ఇరువురి వాదనలు విననున్న ఏసీబీ కోర్టు. రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు ఇస్తామన్న జడ్జి.

8. TSPSC అప్పీల్‌పై నేడు హైకోర్టులో విచారణ. గ్రూప్‌-1పై డివిజన్‌ బెంచ్‌లో TSPSC అప్పీల్‌.

9. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ కోటా టికెట్ల పంచాయితీ. నేడు కాంగ్రెస్‌ అధిష్టానంతో బీసీ నేతల సమావేశం. సీనియర్లతో వరసుగా భేటీ అవుతున్న బీసీ నేతలు. బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలని డిమాండ్‌.

10. నేడు వైసీపీ నేతలతో సీఎం జగన్‌ సమావేశం. హాజరుకానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Assembly
  • big news
  • cm jagan
  • Kishan Reddy
  • telugu news

తాజావార్తలు

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions