What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు గజ్వేల్‌లో బీజేపీ తెలంగాణ చీఫ్ పర్యటన. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి టూర్.
2. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు. వర్షాల కారణంతో సెలవు ప్రకటించిన విద్యాశాఖ.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
3. నేడు తిరుపతిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవంకు హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.
4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.82,000 లుగా ఉంది.
5. పార్టీ బలోపేతంపై నేడు నేతలతో కిషన్ రెడ్డి భేటీ. హాజరుకానున్న తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు.
6. చిత్తూరు : వెదురుకుప్పం మండలంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
7. కాకినాడ : నేడు జిల్లాకు రానున్న ఇంచార్జి మంత్రి సీదిరి అప్పలరాజు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి.
8. పల్నాడు: నాదెండ్లలో నేడు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
9. విశాఖ : నేడు 7వ విడత రోజ్ గార్ మేళా… ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి
కపిల్ మోరేశ్వర్ పాటిల్. పోర్టు కళావాణీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలు అందించనున్న కేంద్రమంత్రి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!