What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు జగనన్న తోడు నిధులు జమ. వర్చువల్గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న జగన్. 5,10,412 మంది లబ్దిదారులకు రూ.549.70 కోట్ల రుణాలు.
2. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. అక్టోబర్ కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.
Also Read
- Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
- Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
- IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
3. నేడు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,980 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,980 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.81,500 లుగా ఉంది.
4. నేటి నుంచి కొరియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ. టైటిల్పై పీవీ సింధు, శ్రీకాంత్ గురి.
5. తెలంగాణకు భారీ వర్ష సూచన. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు. నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.
6. నేడు ఢిల్లీలో ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశం. ఎన్డీఏ నుంచి 38 పార్టీలకు ఆహ్వానం. సమావేశానికి హాజరుకానున్న పవన్ కల్యాణ్.
7. నేడు రెండో రోజు బెంగళూరులో విపక్షాల సమావేశం. ఈరోజు సమావేశానికి హాజరుకానున్న శరద్ పవార్. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు సన్నాహాలు. కూటమికి కొత్త పేరు, సమన్వయకర్త నియామకంపై చర్చ.
8. నేడు హైదరాబాద్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళనలు. రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్.
9. నేటి నుంచి పల్లె వెలుగు టౌన్ బస్ పాస్.
10. నేడు సుప్రీంకోర్టులో అవినాష్ బెయిల్ కేసు విచారణ. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సునీత. అవినాష్ బెయిల్పై కౌంటర్ దాఖలు చేయని సీబీఐ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
-
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!