Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నిర్మల్ జిల్లా లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం.
*నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు.. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పరీక్ష.. ఈ నెల 18న ఫలితాలు
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
*తెలంగాణ: నేటి నుంచి అందుబాటులో గ్రూప్-1 హాల్ టికెట్స్.. ఈ నెల 11 న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
*కడప: నేడు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి సంస్మరణ సభ..
*తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. ఇవాళ స్వర్ణకవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
*ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.. నేడు పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసిన టీటీడీ.. శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ముగింపు కార్యక్రమం కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు
*నేడు భారత్కు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. కేంద్ర మంత్రి రాజ్నాథ్తో కీలక చర్చలు
*తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,300.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,,330.. కిలో వెండి ధర రూ. 77,800
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!