Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. నేడు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.

2 వరల్డ్‌కప్‌లో నేడు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌. మధ్యాహ్నం 2గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్‌ ప్రారంభం.

3. నల్గొండ కాంగ్రెస్‌ను వీడిని పాల్వాయి స్రవంతి. పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని స్రవంతి మనస్తాపం. నేడు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక.

4. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు తుల ఉమ రంగం సిద్ధం. నేడు కేటీఆర్‌ఎస్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం. వేములవాడ బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ తుల ఉమ.

5. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,630 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550లు గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,000 లుగా ఉంది.

6. నేడు గజ్వేల్ నియోజకవర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటన. కొండపాక మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఈటల.

Exit mobile version