What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఇంచార్జ్ థాక్రే జూమ్ సమావేశం. తెలంగాణలో ప్రియాంక పర్యటనపై చర్చ.
2. నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ. పరువు నష్టం కేసులో జైలు శిక్షపై స్టే కోరుతూ పిటిషన్. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష వేసిన ట్రయల్ కోర్టు. రాహుల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
3. ఐపీల్లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7. 30 గంటలకు ప్రారంభం కానుంది.
4. నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన. పోలీస్ క్రీడాపోటీల ముగింపునకు హాజరుకానున్న కేటీఆర్.
5. నేడు మహిళల సేఫ్టీ కోసం యాప్ ప్రారంభం. మానసిక ఆరోగ్య సేవల కోసం హెల్ప్‌లైన్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.
6. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. నేడు మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
7. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
8. నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్యాప్ లో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించనున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
9. ఇవ్వాళ కర్నాటక లో ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేయనున్న కాంగ్రెస్. ఉదయం 9 గంటలకు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్యల ఆధ్వర్యంలో లో మేనిఫెస్టో విడుదల. నేడు కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ, ప్రియాంక.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?