Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ప్రకాశం: ఒంగోలులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
* నేడు కొవ్వూరు టౌన్ అచ్చమ్మ కాలనీ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత
* గుంటూరు: నేడు రూ.42.75 కోట్ల నిధులతో చేబ్రోలు వద్ద నూతనంగా నిర్మించనున్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
* బాపట్ల: చుండూరు మండలం మోదుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగర్జున
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారికి పల్లకిసేవ
* కర్నూలు: నేడు గూడూరులో శ్రీ సంతాననాగమ్మ ఆలయంలో విశేష పూజలు, హోమాలు అభిషేకాలు, కుంకుమార్చనలు
* విశాఖ: నేడు సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ధర్నా.. ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేపగుంట జంక్షన్లో రైతులు, భూ నిర్వాసితుల ధర్నా
* నిర్మల్: మాస్టర్ ప్లాన్ రద్దు కోసం కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరహార దీక్ష.. ఇవ్వాళ దీక్షకు మద్దతు తెలిపేందుకు రానున్న బిజేపి నాయకురాలు డీకే అరుణ
* ఆదిలాబాద్: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరసనలకు బీజేపీ పిలుపు.. నిన్న నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన కార్యకర్తలపై పోలీస్‌ల లాఠీ ఛార్జ్‌ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా నిరసనలకు పిలుపు
* నేడు భారత్, ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్.. డబ్లిన్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలో భారత్
* నేడు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన.. మెడికల్ కాలేజీ, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్.. పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్న కేసీఆర్
* నేటి నుంచి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన.. నియోజకవర్గానికో ప్రవాస్ ఎమ్మెల్యే.. పరిశీలించాల్సిన అంశాలపై కిషన్‌రెడ్డి, జవదేకర్ దిశానిర్దేశం
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!