Weight Loss Tips: వేసవిలో ఈ కూరగాయలు తింటే.. ఇట్టే బరువు తగ్గుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Food in In Summer: ప్రస్తుత రోజుల్లోని జీవనశైలి కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. ఉద్యోగం, వ్యాపార పనులతో బిజీగా ఉండడంతో చాలా మంది సమయానికే తినలేకపోతున్నారు. రోజువారీ దినచర్య కారణంగా ఎక్కువ మంది త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడానికి జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దగా తేడా మాత్రం ఉండడం లేదు. సరైన ఆహారాన్ని తీసుకోవడం (Weight Loss Diet) వలన మీరు పెరుగుతున్న బరువును నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బరువును తగ్గించడంలోకూరగాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అంతేకాదు బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమమైనదట. మీ బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని కూరగాయల పేర్లను ఈ రోజు తెలుసుకుందాం. ఈ సమ్మర్ సీజన్‌లో మీరు ఈ కూరగాయలను మీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. ఈ కూరగాయలను (Vegetables For Weight Loss) తింటే మీ బరువు అదుపులో ఉంటుంది. అదెలాగో చూద్దాం.
Also Read
- Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
దోసకాయ:
వేసవిలో మీరు మార్కెట్‌లో చాలా దోసకాయలను చూస్తుంటారు. దోసకాయలో చాలా నీరు ఉంటుంది. దోసకాయ తినడం వల్ల మీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీరు దీన్ని మీ ఆహారంలో పలు విధాలుగా చేర్చవచ్చు. ఇందులో జీరో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి దోసకాయ మంచి ఎంపిక.
కాకరకాయ:
చాలా మంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అయితే అనేక వ్యాధుల చికిత్సలో కాకరకాయ ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయ తినాలని చెబుతారు. ఈ కూరగాయ బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నా.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
Also Read:
India New Test Captain: రోహిత్ శర్మ అనంతరం టెస్టు కెప్టెన్ ఎవరు.. ఊహించని పేర్లు చెప్పిన గూగుల్ ఏఐ!
బెండ కాయ:
చాలా మంది పిల్లలకు బెండ కాయ అంటే చాలా ఇష్టం. ఈ కూరగాయ కరిగే మరియు కరగని ఫైబర్‌కూ మంచిది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. బెండ కాయను మీరు చాలా రకాలుగా తినొచ్చు. అయితే ఫ్రై కాస్త తగ్గిస్తే మంచిది.
పొట్లకాయ రసం:
మీరు వేసవిలో మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే పొట్లకాయ ఉత్తమ ఎంపిక. ఈ రోజుల్లో పొట్లకాయను ఎక్కువగా ఎవరూ తినడం లేదు. పొట్లకాయ కర్రీ లేదా రసం కూడా తాగవచ్చు. చాలా మంది పొట్లకాయను ఇష్టపడనప్పటికీ.. ఇది పీచుతో కూడిన కూరగాయ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఈ కూరగాయలను తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: Tabu Hot Pics: టబు హాట్ ఫోటోషూట్.. 50 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే! పిక్స్ వైరల్
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!