Viral : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న ఫోటోగ్రాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్లలో వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటివి సోషల్ మీడియా వచ్చాక.. వైరల్ అవుతున్నాయి. వాటిని చూసినప్పుడు మనస్సు ప్రశాంతంగా, నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ఇటీవల వైరల్ అవుతోంది.
Read Also: Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇటీవల పెళ్లిళ్లలో వధూవరుల వింత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంలో, అయాన్‌సెన్ అనే ఫోటోగ్రాఫర్ ప్రియ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు, అతను తన కెమెరాలో వధువును సరైన వెలుగులో ఫోటో తీయాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతడు తీసిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రచురితమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలకు 30 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also: PM Narendra Modi: ప్రధానికి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు.. 8 మంది అరెస్ట్..
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!