Weather Update: ఏపీ, యానాంలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, యానాం ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల గురించి భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఇపుడు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద కొనసాగుతోంది. ఈరోజు ఉదయము నాటికి అది మరింత బలపడి వాయుగుండము గా మారే అవకాశం ఉంది.ఈరోజు సాయంత్రం బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలు వద్ద మే 10 తేదీ న అదే ప్రాంతం వద్ద ఆగ్నేయ దిశగా ప్రయాణించి తుఫానుగా మారుతుంది. ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదులుతుంది. ఆ తరువాత, అది క్రమంగా పుంజుకుని ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ మయన్మార్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.
ద్రోణి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి ఉపరితల ఆవర్తనం గుండా వెళుతుంది ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది & ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం లో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉండి కొనసాగుతుంది. ద్రోణి / గాలుల కోత తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ ఎతు వద్ద కొనసాగుతుంది.
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
Read Also:MLA Muthireddy: ప్రత్యర్ధులు నా బిడ్డను నాపై ఉసిగొలిపారు.. ఎలాంటి ఫోర్జరీ జరగలేదు
రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు అందచేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు.
ఎల్లుండి నుంచి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4 డిగ్రీల వరకు పెరగవచ్చు. రాయలసీమలో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకూ పెరగవచ్చు.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4డిగ్రీల వరకు పెరగవచ్చు.
Read Also: DVV Entertainment: బిల్డప్ ఇస్తే తొక్క తీస్తా… సూపర్ రిప్లై ఇచ్చారు మావా
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!