ఒంటిమిట్ట కోదండరామాలయంలో భక్తులు పోటెత్తారు. పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగుతోంది.ఒంటిమిట్ట కళ్యాణానికి హాజరయ్యారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, దేవాదాయమంత్రి సత్యనారాయణ.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కోదండ రాముణ్ణి దర్శించుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎ.అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి…టిటిడి తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు ఛైర్మెన్ సుబ్బారెడ్డి.