Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!
- గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్
- విశాఖలో ఐదుగురు కానిస్టేబుల్స్ అరెస్ట్
- స్మగ్లింగ్ కేసులలో విశాఖ, విజయనగరం జిల్లా కానిస్టేబుల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసారు. ఈ దాడిలో గంజాయి స్మగ్లర్లుగా అవతారం ఎత్తిన కానిస్టేబుల్ల బండారం బయటపడింది. గంజాయి స్మగ్లింగ్ కేసులలో విశాఖ, విజయనగరం జిల్లా కానిస్టేబుల్లు పట్టుబడ్డారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమిలి పోలీసులు చెప్పారు.
కారులో తరలిస్తున్న సుమారు 10 కేజీల గంజాయి పట్టుబడింది. కారును పోలీసులు సీజ్ చేసారు. నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండగా.. ప్రధాన నిందితుడిగా ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ఉన్నాడు. మిగతా ఇద్దరు సివిలియన్స్. ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్‌పై గతంలో పదికి పైగా దారి దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం. నేరాలు చేయడంతో విధుల నుంచి గతంలోనే శివప్రసాద్‌ను అధికారులు తొలగించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
గంజాయి కేసులో పట్టుబడిన వారిలో ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్, వీ రాంబాబు సివిల్ కానిస్టేబుల్ (ఎస్ కోట ), సతీష్ సివిల్ కానిస్టేబుల్ (కొత్త వలస ), పి శివ కృష్ణ (శ్రీకాకుళం ), గోపి (ఎస్ కోట )లు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారనే గంజాయి మూలాలుపై విచారణ జరుగుతుంది.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!