Botsa Jhansi: స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రంగంలో కొనసాగుతుందంటే.. పోటీ నుంచి తప్పుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Jhansi: వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్‌నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేశానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవాలన్న ఆమె.. కూటమికి ఓటు వేస్తే, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. కూటమి గెలుపు.. ప్రైవేట్ సంస్థలకు మలుపు అని.. వైసీపీ గెలుపు, స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణకు మలుపు అంటూ ఆమె అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.
Read Also: Rahul Gandhi: వైఎస్సార్ చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని.. విశాఖలో ఐటీ రంగాన్ని అభివృధ్ధి చేస్తామన్నారు. తనకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కూటమితో జతకట్టినప్పుడే ఓటమి అంగకరించినట్టేనన్నారు. మాకు పదవులు మఖ్యం కాదు.. స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణే ముఖ్యమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదన్నారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!