Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి వేడుకల్లో ఈమధ్యకాలంలో వింత సంఘటనలు జరగడం సర్వసాధారణం అపోయాయి. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు ప్రయత్నించడం చూస్తున్నాం. ఒక్కోసారి పెళ్లిమండపంలో వధూవరులు చేసే అల్లరి సమయంలో జరిగే సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు చేసిన నిర్వాకం ముగింపులో వధువుకు ఏమి జరుగుతుందో చూడండి.
Also Read: SRH vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహ వేడుకలో, వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటున్నారు. వధువు దండ వేసింది. ఇక దండ వేయడం వరుడి వంతు. వరుడు దండను తీసుకుని వధువు మెడలో వేస్తుండగా., పక్కనే ఉన్న బంధువులు వధువును పైకి లేపారు. దీంతో వరుడికి దండ వేయడం కష్టంగా మారింది. అయినా ఎలాగైనా దండ వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంలో, వధువు వరుడికి చేరుకోలేని ఎత్తులోకి వెళ్తుంది.
Also Read: India W vs Bangladesh W: మొదటి టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన టీమిండియా..
వధువు బంధువులు చేసిన పనికి వరుడు షాక్ అయ్యాడు. పక్కనే ఉన్న సోఫా మీదకు ఎక్కి అక్కడి నుంచి పెళ్లికూతురు మెడలో దండ వేశాడు. దీనివల్ల వధువును ఎత్తుకున్నవారు అదుపు తప్పి పడిపోయారు. వీరితో పాటు వధువు కూడా ధబేళమని కిందకు పడిపోయింది. ఈ ఘటనను అక్కడి ప్రజలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో కొందరైతే.. కామెడీ చేయాలి కానీ ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
सरकारी दूल्हे को कमजोर ना समझें 🤣🤣🤣
Donot underestimate the power ……😅😅 pic.twitter.com/qJnf7vgqt7— Sarita sarawag (@Sarita_sarawag) April 22, 2024
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు