Lawyer Misbehaves Women: ఎందయ్యా ఇది.. నువ్వు న్యాయమూర్తివా.. కామ మూర్తివా..
- కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు
- సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోర్టు గదిలో తీవ్రమైన వాదనలు లేదా న్యాయమూర్తులు న్యాయవాదులను తిట్టడం వంటివి తరచుగా వింటాము లేదా చూస్తాము. కానీ ప్రస్తుతం, ఢిల్లీ హైకోర్టు వర్చువల్ అంటే ఆన్‌లైన్ విచారణకు ముందు జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.
Read Also:lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా..
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ దొరికిపోయాడు. కెమెరా ఆఫ్ ఉందని అనుకున్నాడో ఏమో గానీ లోకాన్ని మరచి ముద్దుల్లో మునిగిపోయాడు. చీర కట్టుకున్న ఒక మహిళ వారి ముందు నిలబడి ఉంది. అకస్మాత్తుగా, న్యాయవాదులు ఆ మహిళ చేతిని పట్టుకుని తమ వైపుకు లాగారు. ఆ మహిళ కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది. అనంతరం ఆ మహిళ కొంచెం ప్రతిఘటిస్తూ .. కొంచెం వెనక్కి తగ్గుతుంది.
Read Also:Polyandry: ఇద్దరు భర్తల ముద్దుల భార్య.. కానీ ఫస్ట్ ఎవరిని అలా చూసింది?
ఈ తతంగాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. శోని కపూర్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా ..ఆన్ లైన్‌లో వాదనలు జరుగుతున్నాయి.. కానీ జడ్జి తాను ఆన్ లైన్‌లో ఉన్నానని మర్చిపోయాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Welcome to Digital India Justice 😂
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! 🤣 pic.twitter.com/1GbfOFQ6w7— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐ డెషిషన్!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!