కోర్టు గదిలో తీవ్రమైన వాదనలు లేదా న్యాయమూర్తులు న్యాయవాదులను తిట్టడం వంటివి తరచుగా వింటాము లేదా చూస్తాము. కానీ ప్రస్తుతం, ఢిల్లీ హైకోర్టు వర్చువల్ అంటే ఆన్‌లైన్ విచారణకు ముందు జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. Read Also:lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా.. చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ…