Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రతి సినిమాకు అనిరుధ్ ఒక బలమైన స్తంభంలా నిలబడుతున్నాడని, ఈ సినిమాకు కూడా ఆయన అందించిన మ్యూజిక్ ప్రాణం పోసిందని తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు మ్యూజికల్ గా పెద్ద హిట్స్ కావడంతో ‘LIK’ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను ముందుగానే చూశారట. అనిల్ రావిపూడి సినిమా చూసి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని, ఆయన ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాతే తనకు సినిమా విజయంపై పూర్తి నమ్మకం కలిగిందని విఘ్నేష్ శివన్ వెల్లడించారు. ఒక కమర్షియల్ డైరెక్టర్ నుండి వచ్చిన ప్రశంసలు తమ టీమ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆయన పేర్కొన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడం ఖాయమని చిత్రబృందం ధీమాగా ఉంది.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!