Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Video Three Us Children Struck By Lightning On Puerto Rico Beach Hospitalised

Viral video: బీచ్‌లో ఆడుతుండగా పిడుగుపాటు.. ముగ్గురు పిల్లలకు గాయాలు

Published Date :May 29, 2024 , 4:34 pm
By Suresh Maddala
Viral video: బీచ్‌లో ఆడుతుండగా పిడుగుపాటు.. ముగ్గురు పిల్లలకు గాయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీచ్ అనగానే సరదాగా గడపడం.. ఇసుకలో ఆడుకోవడం.. కేరింతలు కొట్టడం.. ఇలా ఒక్కటేంటి. ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే కొందరు బీచ్‌లో పిల్లలతో పాటు పెద్దవాళ్లు హాయ్‌గా గడుపుతున్నారు. ఇంతలో ఊహించని విపత్తు చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలు ఇంతకీ ఏమైంది? బీచ్‌కి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?

బీచ్‌లో పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిల్లలపై పిడుగుపడింది. దీంతో వారు షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న పెద్దవాళ్లు అప్రమత్తమై వారికి సపర్యాలు చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. మే 27న ప్యూర్టో రికో బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తర తీరప్రాంత పట్టణమైన ఇసాబెల్‌లోని ప్యూర్టో రికన్ బీచ్‌లో 7 నుంచి 12 సంవత్సరాల వయసుకు చెందిన యూఎస్ పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు అగుడిల్లా పట్టణంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..

పిడుగు పడగానే పిల్లలందరూ ఒకేసారి వెనుకకు పడిపోయే ముందు అకస్మాత్తుగా వెలుగు వచ్చినట్లుగా కనబడింది. కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కలవారు వారి సహాయానికి చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పిల్లలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

NEW: Three American children struck by a lightning bolt on a beach in San Juan, Puerto Rico.

The children, ages 7, 10 and 12 were huddling with each other when a lightning bolt hit the group.

The kids were seen all falling backward at the same time when the bolt hit them.… pic.twitter.com/McCCoyDxgI

— Collin Rugg (@CollinRugg) May 28, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hospitalised
  • Lightning
  • Puerto rico beach
  • struck
  • Three us children

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions