V. Hanumantha Rao : మోడీ రైతులకు ఎన్నో చేశానని గొప్పలు చెప్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 14వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జన్మదినమని, దామోదర్ సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా సంజీవయ్య జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న దామోదర సంజీవయ్య జన్మదిన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు వీహెచ్. 13వ తేదీన రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారని, ఆందోళన రెండు రోజుల ముందే ఢిల్లీలోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు విహెచ్. అంతేకాకుండా.. మోడీ రైతులకు ఎన్నో చేశానని గొప్పలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారని, వారిని ముందే అడ్డుకోవాలని బార్డర్లలో పోలీసులు భారీ క్రేడ్లు ఏర్పాటు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
రైతులను ఎవరిని కూడా ఢిల్లీలోకి రానివ్వడం లేదని, రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. అన్నదాతల నోట్లో మోడీ మట్టి కొడుతున్నాడని వీహెచ్ విమర్శలు గుప్పించారు. రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునే అంశాలు నేను ఖండిస్తున్నానని, రైతులకు మాట్లాడే హక్కు లేకుండా మోడీ చేస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా రైతులు ఓట్లు వేస్తారని, సెక్యులర్ గా ప్రజల సమస్యలు తెలుసుకుని పార్టీలకు ఓటు వేయాలన్నారు. రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన తిరిగి న్యాయాత్ర చేస్తున్నారు అలాంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ వ్యాఖ్యానించారు.
BRS Balka Suman: సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!