Vespa Officina 8: వెస్పా ఆఫిసినా 8 స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. నోస్టాల్జిక్ లుక్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే..!
- వెస్పా ఆఫిసినా 8 స్పెషల్ ఎడిషన్ రిలీజ్
- ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది
- ధరను రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో వెస్పా ఆఫిసినా 8 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది. ఇటలీలోని పోంటెడెరా ఫ్యాక్టరీలో కంపెనీ టెస్ట్ సెంటర్ పేరు మీద ఈ స్కూటర్ పేరు పెట్టారు. ఇందులో స్టెప్-త్రూ స్టీల్ ఫ్రేమ్, టూ-స్ట్రోక్ ఇంజిన్, డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్మిషన్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ గేర్ కంట్రోల్ ఉన్నాయి.
Also Read
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
పియాజియో ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఒక ప్రత్యేకమైన కలర్ స్కీమ్ లో అందిస్తుంది. స్టీల్ బాడీ మ్యాట్ మెటాలిక్ బ్లూ అఫిసినా 8 కలర్ లో పెయింట్ చేశారు. పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ, ” వెస్పా ప్రయాణంలో ఆఫిసినా 8 ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. కంపెనీ ఆఫీసినా 8 స్కూటర్ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
మ్యాచింగ్ హెల్మెట్‌ను స్టాండర్డ్‌గా అందించనున్నారు. అఫిసినా 8 ముఖ్యాంశాలలో ఒకటి దాని నోస్టాల్జిక్ లుక్, ఇది 1940ల నాటి వర్క్‌షాప్‌లోని టూల్స్, మెషిన్స్ నుంచి ప్రేరణ పొందింది, ఇక్కడ మొదటి వెస్పా రూపుదిద్దుకుంది. 125cc 9.51 PS పీక్ పవర్, 10.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా, రెండోది 11.42 PS పీక్ పవర్, 11.66 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ CVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.
Also Read:Telangana Municipal Results: మున్సిపాలిటీల్లో హస్తం, కారు, కమలం పరిస్థితి ఇదే..
స్టాండర్డ్ 125cc వేరియంట్ క్లెయిమ్ చేయబడిన ఫ్యుయల్ ఎకానమీ లీటర్‌కు 55 kmplగా ఉండగా, 150cc ఇంజిన్ 45 kmplగా ఉంది. LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-ఛానల్ ABD (అధిక 150cc ట్రిమ్‌లో స్టాండర్డ్) వంటి కీలకమైన టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్లో యాంటీ-డైవ్ ఫీచర్ తో సింగిల్-సైడ్ ఆర్మ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!