Varun Tej: ‘బరి’ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. వాలీబాల్ ప్లేయర్‌గా పర్‌ఫెక్ట్ లుక్ కోసం గత ఏడు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వరుణ్, ప్రాక్టీస్ సెషన్‌లో ఆడుతుండగా కాలికి తీవ్రంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం నేడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరగనుంది. సినిమా పట్ల ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూసి మెచ్చుకుంటున్నప్పటికీ, ఇలా గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది.
Also Read : Rajasekhar:కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ ఓపెన్ కామెంట్స్!
Also Read
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
సర్జరీ తర్వాత వరుణ్ తేజ్ కనీసం కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ‘బరి’ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. వరుణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులు, మెగా ఫ్యాన్స్ అంతా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. సినిమా కోసం అంతలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం అటు చిత్ర యూనిట్‌ను, ఇటు మెగా అభిమానులను కలవరపెడుతోంది. సర్జరీ విజయవంతంగా ముగిసి, ఆయన మళ్ళీ మాస్ లుక్‌లో సెట్స్‌లో అడుగుపెట్టాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?