Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్‌తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని పవర్ఫుల్ అప్డేట్తో పట్టాలెక్కించారు. ‘బరి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం (మార్చి 28) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.
READ ALSO: MS Dhoni Ruled Out IPL: బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచ్ లకు మిస్టర్ కూల్ ‘ధోని’ దూరం..!
Also Read
తొలి సన్నివేశానికి ఆయనే క్లాప్ కొట్టి షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. తమ బాబాయ్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడంతో వరుణ్ తేజ్, నిహారిక సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం. నిహారిక నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
READ ALSO: Cat crossing : పిల్లి దారికి అడ్డొస్తే అపశకునమేనా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!