Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతోనే కాదు, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా వరలక్ష్మీ తన అప్ కమ్మింగ్ మూవీ ‘ఎస్.సరస్వతి’ సినిమాతో ఆమె డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల వస్త్రధారణపై సమాజం చేసే కామెంట్స్ గురించి కొన్ని ఘాటైన ప్రశ్నలు వేశారు.
Also Read :David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో రాశి ఖన్నా
Also Read
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
- Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
‘అమ్మాయిలు ఏం వేసుకోవాలి అనేది వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్. అబ్బాయిల చెడ్డీ (Cheddy) కనిపిస్తే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. కానీ ఒక అమ్మాయి ‘బ్రా స్ట్రాప్’ (Bra Strap) కనిపిస్తే ఎందుకు అంత రచ్చ చేస్తారు? అది కేవలం ఒక ఇన్నర్ వేర్ మాత్రమే కదా!’ అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, మగవారి ఆలోచనా విధానంపై స్పందిస్తూ.. ‘మన ఇంట్లో ఉండే అమ్మ, అక్కాచెల్లెళ్లను చూసినప్పుడు రాని చెడు ఆలోచనలు, బయట ఉన్న అమ్మాయిలను చూడగానే ఎందుకు వస్తున్నాయి?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. వరలక్ష్మి చేసిన ఈ ‘రా అండ్ హానెస్ట్’ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు ఆమె బోల్డ్ స్టేట్మెంట్ను సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా, వరలక్ష్మి శరత్ కుమార్ తన మాటలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
తాజావార్తలు
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
-
Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
-
చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!