V.Hanumantha Rao : బీసీని పీసీసీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని, జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు వారికే దక్కాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కులగణన చేయాలని.. సపరేట్ మినిస్ట్రీని ఇవ్వాలని బీజేపీని కోరాం పట్టించుకోలేదని, తెలంగాణలోని ఆరు డిక్లరేషన్లతో పాటు బీసీ కులగణన చేపడతామని పార్టీ చెప్పిందన్నారు వి. హనుమంతరావు. మొన్నటి ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అనగానే బీసీనా రెడ్డినా అనేది చూడకుండా ఓట్లు వేశారని, బీసీ ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావు అని ఉత్తమ్ కు చెప్పాను.. ఉత్తమ్ కూడా ఒప్పుకున్నాడన్నారన్నారు. నేను రాజకీయాల్లోకి ప్రజా సేవ కోసం వచ్చాను కానీ భూములు.. డబ్బు కోసం కాదని, నాలుగేండ్లల్లో ముఖ్యమంత్రి అయ్యింది చరిత్రలో ఎవ్వరూ లేరు.. నువ్వు (రేవంత్) అయినావు అని వీహెచ్ అన్నారు.
Mahesh Kumar Goud : దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారు..
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
అంతేకాకుండా..’బీసీ కులగణన ను రేవంత్ చేయాలి.. పెద్ద బాధ్యత సీఎం పైన ఉంది.. కులగణన బాధ్యత రేవంత్.. మహేష్ కుమార్ పైన ఉంది.. ఇప్పుడుంతా హమీమూన్ పీరియడ్ నడుస్తుంది.. పాతవి మర్చిపో అన్న ఇప్పుడు మనమంతా ఒక్కటి అని దగ్గరకి వస్తున్నారు.. కొంచం మావి కూడా వినాలి.. రేవంత్ పక్కన చెప్పేటోళ్లు ఎక్కువయ్యారు.. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్ పాస్ అయ్యింది.. త్వరలోనే మనకు న్యాయం జరుగుతుంది.. త్వరగా బీసీ కులగణన చేస్తేనే మన నాయకుడు మాట్లాడగలడు.. మీ రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయలేదు అని అడుగుతారు.. కులగణన ఆలస్యం చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేడు..’ అని వీహెచ్ అన్‌నారు.
Bird Photographer of the Year 2024: కిటికీలను ఢీకొని 4వేల పక్షుల దుర్మరణం..ఫొటోకి అవార్డ్
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!