Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News V Hanumantha Rao %e0%b0%b8%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be %e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80 %e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be %e0%b0%97%e0%b0%be

V. Hanumantha Rao : సోనియా గాంధీ, ఇందిరా గాంధీని విమర్శిస్తే సహించేది లేదు..

Published Date :November 21, 2023 , 4:11 pm
By Gogikar Sai Krishna
V. Hanumantha Rao : సోనియా గాంధీ, ఇందిరా గాంధీని విమర్శిస్తే సహించేది లేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిన్నటి వరకు కేసీఆర్ సోనియా కాంగ్రెస్‌ని మాత్రమే తిట్టేవారని, ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆకలి చావులు అని తిడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని విమర్శిస్తే తెలంగాణలో ఏ ఒక్క మహిళా మీకు ఓటేయరన్నారు. మీకు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇందిరా గాంధీ ని విమర్శిస్తున్నావ్ అని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే సహించేది లేదని, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే మీ పైనా తిరగబడబడాలని తెలంగాణ మహిళలకి విజ్ఞప్తి చేస్తానన్నారు. కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు రేపటి నుండీ 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మృత్యంజయం మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

World Cup Final Loss: వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. బంగ్లాదేశ్లో సంబరాలు..!

ఎన్నికల తరువాత ఒకరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా ఉండడానికి లేదని, ప్రజలు బీఆర్‌ఎస్‌ తిరస్కరిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి.. సమాజంలో ఉన్నా ప్రతి ఒక్క వర్గం ప్రభుత్వం కొనసాగడానికి లేదని భావిస్తున్నారు.. తెలంగాణ ఉద్యమంలో కాపల కుక్కల ఉంటా అన్నారు.. దళితులకు ముందు నుండి ద్రోహం చేస్తున్నారు.. కేసీఆర్ తెలంగాణ ద్రోహి.. హామీల నెరవేర్చకుండా కేసీఆర్ అవినీతి సామ్రాట్ అయ్యారు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అవినీతి కేసీఆర్ చేశారు.. రెండున్నర సంవత్సరాలుగా బీజేపీ లో ఉన్నా.. మోడీ ,అమిత్ షా కేసీఆర్ అవినీతి గురించి చెప్తారు..కాని చర్యలు తీసుకోరు.. కాని వారికి వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ నేతల పై ఈడీ, ఐటీ రైడ్స్ చేసున్నారు.. రేవంత్ నేత్రుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. బీజేపీ, బీఆరెస్ రెండు ఒకటే.. వాటిని కులగొట్టేది కాంగ్రెస్ మాత్రమే..’ అని వి.హనుమంత రావు వ్యాఖ్యానించారు.

Sajjala: అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • BRS
  • congress
  • telangana elections 2023

తాజావార్తలు

  • PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

  • Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

  • Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్‌లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!

  • US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

ట్రెండింగ్‌

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions