Patanjali: ఉత్తరాఖండ్‌లో 5 పతంజలి మందులపై నిషేధం.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patanjali: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి దివ్యఫార్మసీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఐదు ఔషధాల తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ వీటిల్లో ఉన్నాయి. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిషేధించిందని నివేదికలు రావడంతో ఆయుర్వేద వ్యతిరేక డ్రగ్ మాఫియా కుట్ర పన్నిందని పతంజలి ఆరోపించింది. ఆర్డర్ కాపీ తమకు అందలేదని కంపెనీ పేర్కొంది.
Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
Also Read
- Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్‌లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
రక్తపోటు, మధుమేహం, గాయిటర్, గ్లకోమా, అధిక కొలెస్ట్రాల్‌కు చికిత్సగా కంపెనీ ప్రచారం చేసిన ఐదు ఉత్పత్తుల తయారీని నిలిపివేయాలని ఉత్తరాఖండ్ అథారిటీ రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ను కోరినట్లు పలు వార్తాపత్రికల్లో గురువారం కథనాలు వచ్చాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి పతంజలి ఆయుర్వేద ఆరోగ్య ఉత్పత్తుల శ్రేణిలో ప్రమోట్ చేయబడిన మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బిపిగ్రిట్ మరియు లిపిడోమ్ ఉత్పత్తిని నిలిపివేయాలని తయారీదారు దివ్య ఫార్మసీని ఆదేశించినట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది. భవిష్యత్తులో ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు తమ అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాలని ఆంక్షలు విధించింది. ఉల్లంఘిస్తే ఔషధ తయారీ లైసెన్స్ ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది. ఔషధ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దివ్య ఫార్మసీ ప్రకటనలు ఇస్తున్నట్టు ఆరోపించింది.
తాజావార్తలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
-
Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!