Uttam Kumar Reddy : జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో చేపట్టాలన్నారు. జలాశయాలలో పూడిక తీత పనులను ఈపీసీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి అవుతాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టర్లు ఆహ్వానించి గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఖనిజాభివృద్ది సంస్థ జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను అంచనా వేసి మంచి రేవేవ్యూ ప్రభుత్వానికి వచ్చేలా అంచనాలు రూపొందించాలన్నారు.
జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి ఖనిజాలు ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులను చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని జలాశయాలలో పూడిక తీత పనులను చేపట్టి అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా పూడిక తీత పనులు జరిగేలా చూడాలని, అన్ని శాఖల అదికారులు సమన్వయంతో పనులు చేపట్టి జలాశయాలలో పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేసి జలాశయాలలో నీటి నిల్వలు పెరిగేలా కృషి చేయాలన్నారు. జలాశయాలు పటిష్టంగా వ్యవసాయానికి మరింత ఉపయోగకరంగా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
తాజావార్తలు
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!