Heart Attack: బాస్కెట్‌బాల్ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: ఇటీవల చిన్నా పెద్దా లేకుండా గుండె సంబంధ వ్యాధులతో జనాలు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాస్కెట్‌బాల్ ఆడుతూనే ఓ పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంది. నార్త్ వెస్ట్రన్ హైస్కూల్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల కార్టియర్ వుడ్స్ హఠాత్తుగా బాస్కెట్‌బాల్ ఆడుతూ జనవరి 31వ తేదీన మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. జనవరి 31 నుంచి హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్లో లైఫ్ సపోర్టులో ఉన్నాడు. అతను డగ్లస్ హై స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అతని కోసం పెద్ద సంఖ్యలో స్నేహితులు, కుటుంబ సభ్యులు యువకుడి కోసం ప్రార్థనలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది.
Sister Saves Brother: సిరియా భూకంపం.. తమ్ముడిని కాపాడిన అక్క
Also Read
- Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో 'రాగి రొట్టెలు' చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
ఆ విద్యార్థి బాస్కెట్‌బాల్ కోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే కోచ్ అతనికి సీపీఆర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అలా చేయలేక.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. విద్యార్థి మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. డెట్రాయిట్ పబ్లిక్ స్కూల్స్ కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. యువకుడి మరణంతో తాము హృదయవిదారకంగా ఉన్నామని పేర్కొంది.
తాజావార్తలు
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
-
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!