Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Israel Joint Airstrikes On Iran Middle East Tensions Minab School Attack

Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి

Published Date :February 28, 2026 , 5:24 pm
By RAMAKRISHNA KENCHE
Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel – Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై బీకర దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానికి దాడులు చేసింది.. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది.. ఈ దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థులు మృతి చెందారు. అంతే కాదు.. ఇరాన్‌లో చాలా ప్రదేశాలు బాంబుల దాడు జరిగాయని ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి.

READ MORE: Israel – Iran War Live Updates : ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. టెహ్రాన్‌లోని యూనివర్సిటీ స్ట్రీట్, జొంహౌరీ ప్రాంతాలపై క్షిపణులు పడినట్లు తెలుస్తోంది. ఉత్తర టెహ్రాన్‌లోని సెయ్యెద్ ఖండాన్ ప్రాంతంలో సైతం పేలుళ్లు సంభవించాయని టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. నగరంపై పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పశ్చిమ ఇరాన్‌లోని ఇలాం ప్రావిన్స్ సహా దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమ ఇరాన్‌లో సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ దాడులు సైనిక, రక్షణ స్థావరాలపైనే కాకుండా పలు నగరాల్లోని పౌర మౌలిక సదుపాయాలనూ లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్, ఇది స్పష్టమైన దాడి చర్యగా పేర్కొంది. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సంయుక్త ఆపరేషన్‌పై స్పందిస్తూ, “ఇరాన్ పాలక వ్యవస్థ నుంచి ఉద్భవిస్తున్న తక్షణ ముప్పును నిర్మూలించడమే మా లక్ష్యం. అమెరికా ప్రజలను రక్షించడానికే ఈ పెద్ద స్థాయి సైనిక చర్య ప్రారంభించాం” అని అన్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.

READ MORE: Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump statement
  • global conflict update
  • Iran foreign ministry statement
  • Iran Israel war news
  • Israel airstrikes on Iran

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి

  • Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి

  • Millets Like Ragi: రాగులకు సమానమైన పోషకాలు కలిగిన చిరుధాన్యాలు.. ఇవి ట్రై చేయండి..

  • Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం

  • Israel-Iraq War : యుద్ధ సెగ.. మూతబడ్డ గగనతలం.. ఎయిర్ ఇండియా విమానాల దారి మళ్లింపు.!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions