CM Chandrababu: ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
- అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ 4
- మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం
- చంద్రబాబు-బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుపై షూట్ పూర్తి కాగా.. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది.
Also Read: Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
5 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న ప్రోమోలో బావా బామ్మర్దులైన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాజకీయం నుంచి.. వ్యక్తిగత వరకు బాలయ్య బాబు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో బదులిచ్చారు. ఈ క్రమంలోనే బాబు తనకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు. ప్రముఖుల ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ.. వీరిలో ఎవరు ఇష్టం అంటూ బాలయ్య.. చంద్రబాబుని ప్రశ్నించారు. ఎంఎస్ ధోనీ, కోహ్లీ ఫోటోలను చూపిస్తూ.. ‘బావ మీరేమో ధోనీ లాంటి లీడర్.. నేనేమో కోహ్లీ లాంటి ఆటగాడిని’ అని అన్నారు. ‘నేను ఎప్పుడూ కోహ్లీని ఇష్టపడుతాను’ అని బాబు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Two unstoppable forces, one epic show! 💥🔥
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు,
జనసేనానితో తనకున్న అప్యాయతలు,
ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు,
బాలచంద్రుల ముచ్చట్లలో మీ ముందుకు!#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#Chandrababunaidu #UnstoppableWithNBK #NandamuriBalakrishna pic.twitter.com/V3UkpxyxoI— ahavideoin (@ahavideoIN) October 22, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!