Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Union Minister Ram Mohan Naidu Assures Expedited Construction Of Mamnoor Airport

Rammohan Naidu: స్వాతంత్ర్యానికి ముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునురు..

Published Date :March 2, 2025 , 4:05 pm
By RAMAKRISHNA KENCHE
  • ఈ ఎయిర్‌పోర్టు నిర్మించాలని చిరకాల కోరిక
  • స్వాతంత్ర్యానికి ముందే మామునూరు ఎయిర్ పోర్ట్ పెద్దది
  • హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో తాకిడి తగ్గింది
  • కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వ్యాఖ్యలు
Rammohan Naidu: స్వాతంత్ర్యానికి ముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునురు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది.. మోడీకి ముందు 2014 లో దేశంలో 76 ఎయిర్ పోర్టులు ఉందేవి.. మోడీ ప్రధాని అయ్యాక ఈ పడేండ్లలో 159 విమానాశ్రయాలు పెరిగాయి.. ఉడాన్ స్కీమ్ వల్ల చిన్న నగరాలకు కూడా విమానయాన ప్రయాణం విస్తరించింది.. నువ్వు ఏపీకే కాదు.. తెలంగాణకు, యావత్ దేశానికి మంత్రివి అని చంద్రబాబు నాకు పలు సూచనలు చేశారు.. ఏపీ అభివృద్ధితో పాటే తెలంగాణకు కూడా అభివృద్ధి జరగాలని ఆయన చెప్పారు.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉంది.. ప్రస్తుత రన్ వే 1600 మీటర్లు ఉంది.. ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్ వే అవసరం.. అందుకే ఆలస్యం అయింది.. గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు..” అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పష్టం చేశారు.

READ MORE: V. Hanumantha Rao: వీహెచ్‌ తీరుపై ఏఐసీసీ ఆగ్రహం.. స్పందించిన హనుమంతరావు..

రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్ట చేశారు. “ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మిస్తుంది.. టర్మినల్ బిల్డింగ్ కాకతీయుల చరిత్ర ప్రస్పుటిల్లేలా చేపడుతాం.. కావాల్సిన భూమి సేకరణ చేపట్టాల్సి ఉంది.. మరో ఎయిర్ పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం వద్ద ఉంది.. అక్కడ కొండలు, జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ వల్ల ఫిజిబులిటి లేదన్నారు దీనితో మరో స్థలం చూపించారు.. ఆ స్థలంలో ఫిజిబులిటి చూశారు కానీ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి.. అన్ని పూర్తయ్యాక వచ్చే నివేదిక ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకుంటాం.. విమానాశ్రయం ఏర్పాటు అయితే ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి.. రియల్ ఎస్టేట్, భూమి ధరలు పెరుగుతాయి.. ఎంతో అభివృద్ధి జరుగుతుంది.. ప్రపంచ నలుమూలల నుంచి వరంగల్ కు వస్తుంటారు.. విద్యకు కేంద్రంగా వరంగల్ ఉంది.. టెక్స్ టైల్ పార్క్, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం చంద్రబాబు విజన్ కు నిదర్శనం.. తెలంగాణ అభివృద్ధి, ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కిషన్ రెడ్డి వారధిలా ఉన్నారు.. నాకు జన్మనిచ్చిన నేల తెలంగాణ..పార్టీ టీడీపీ.. తెలంగాణలో ఏరో స్పేస్ ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.. దాని వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు భూసేకరణ చేపడితే త్వరలో మామునురు నిర్మాణం చేపడుతాం.. ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి.. భూసేకరణ అయిపోయాక 3 ఏండ్ల సమయం పడుతుంది..కానీ దీనిపై మా ఫోకస్ ఉంది కాబట్టి రెండున్నర ఏండ్లలో పూర్తి చేస్తాం.. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి GMR కూడా ఎలాంటి ఆబ్జేక్షన్ చెప్పలేదు.. హైదరాబాద్ లో త్వరలో ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేస్తాం..” అని రామ్మోహన్‌నాయుడు మీడియాకు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • air connectivity
  • Airport Development
  • Chandrababu Naidu
  • Civil Aviation
  • GMR

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions