Uber: డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్.. ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
By Venkatesh
- డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్
- ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
- క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న ఉబర్ క్యాబ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు నెల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగి గంట గడిచిన అంబులెన్స్ కానీ పోలీసులు కానీ రాలేదని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన గంట తరువాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!