NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. అఖండ నుండి మొదలైన బాలయ్య 2.O ఊహించని విధంగా సాగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ లోగా నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసాడు బాలయ్య. ఇప్పటి వరకు సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి హీరో ఇప్పుడు యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు.
Also Read :Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చిత్ర యూనిట్ ఇద్దరు యువ మరియు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించినట్లు సమాచారం. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. గతంలో తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ చిత్రాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలతో ఆకట్టుకున్నారు జేక్స్ బిజోయ్. బాలయ్య మార్కు మాస్ ఎలిమెంట్స్‌కు జేక్స్ బిజోయ్ తనదైన శైలిలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విజువల్స్ బాధ్యతను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. మురళి చేపట్టబోతున్నారు. ఈయన గతంలో ‘అందాల రాక్షసి’ రజనీకాంత్ ‘కబాలి’ మరియు నాని ‘సరిపోదా శనివారం’ వంటి భారీ చిత్రాలకు పనిచేశారు. మురళి కెమెరా పనితనం సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకువస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అఫీషియల్ ప్రకటన రాకముందే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఆన్ బోర్డ్ రావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!