Home
Nbk112
Nbk112 News
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్… -
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో… -
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
NBK 112 : టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ‘ఆచార్య’, ‘దేవర’ చిత్రాల తర్వాత కొరటాల శివ సరికొత్త కథతో బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ‘#NBK112’ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ వేదిక, ముహూర్తం సమయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు అత్యంత ఘనంగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం.… -
NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పవర్ఫుల్ టైటిల్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో బలమైన సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్… -
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విధ్వంసమే
నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK112 అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో.. సోషల్ మీడియాలో సందడి మొదలైంది. బాలకృష్ణ అంటేనే మాస్ జాతర. ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. మరోవైపు కొరటాల శివ తన చిత్రాల్లో బలమైన సామాజిక అంశాలను అంతర్లీనంగా ఉంచుతూనే హీరోలను ఎంతో హుందాగా చూపిస్తారు. ఈ… -
NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. అఖండ నుండి మొదలైన బాలయ్య 2.O ఊహించని విధంగా సాగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ లోగా నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసాడు బాలయ్య. ఇప్పటి వరకు సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి హీరో ఇప్పుడు యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు. Also Read :Arere Arere Song : సినీ ప్రముఖుల… -
NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని బాలయ్య కచ్చితమైన గడువు విధించారు. ‘పెద్ది’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Also Read : PEDDI : పెద్ది…
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?