Two Sisters Suicide: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన వెనుక గుండెల్ని పిండేసే విషయాలు..!
- అటు పేదరికం.. ఇటు తండ్రి శాడిజం..
- రాయచోటిలో అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య..
- పెళ్లిళ్లు చేయడం భారంగా భావించిన తండ్రి..
- వచ్చే సంబంధాలన్నీ చెడగొట్టిన నాన్న..
- భారం కాకూడదని నిప్పంటించుకుని ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Sisters Suicide: రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ, ఏదో ఒక సాకు చెబుతూ తండ్రి వాటిని చెడగొడుతూ వస్తున్నాడు. ఆలస్యంగా ఈ విషయం కూతుళ్లకు తెలిసింది. కన్నవాళ్లకు భారం కావడం ఎందుకు అనుకున్నారో ఏమో..! ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకరిపై మరొకరు కిరోసన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్క ఫాతిమా మధ్యలోనే చనిపోగా.. చెల్లెలు అఫ్రీన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచింది.
Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అయితే, ఆఖరి నిమిషంలో అక్కా చెల్లెళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు…. కేసు నమోదు చేశారు. బిడ్డల బతుకు కోరాల్సిన తండ్రి… పెళ్లిళ్లు కాకుండా అడ్డుపడి వారి మరణానికి కారణమయ్యాడు. దీనంతటికీ పేదరికం మరో కారణమైనా.. సమస్యలకు సవాలక్ష పరిష్కార మార్గాలుంటాయన్న సంగతి మరిచిపోయాడు. కూతుళ్లనే పోగొట్టుకున్న నాన్న.. చివరకు ఏంసాధించాడు? ఇకపై ఏం సాధిస్తాడు? ఏం సాధించగలడు? సమాజం ముందు మనస్సాక్షి ముందు దోషిగా తలవంచుకోవడం తప్ప..! మొత్తంగా ఓవైపు పేదరికం.. మరోవైపు కన్నతండ్రి శాడిజం..! అయినా ఆత్మస్థైర్యంతో పరిస్థితుల్ని ఎదుర్కొంటే జీవితం మరోలా ఉండేంది. కానీ, కుంగిపోయి అక్కాచెల్లెళ్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!