Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Two Iaf Fighter Jets Crash In Madhyapradesh

Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్‌ యుద్ధవిమానాలు

Published Date :January 28, 2023 , 11:43 am
By Mahesh Jakki
Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్‌ యుద్ధవిమానాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనాలో సుఖోయ్-30, మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన యుద్ధవిమానాలు ఒకదానికొకటి ఢీకొని కూలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత రెండు యుద్ధ విమానాల్లో మంటలు చెలరేగి కాలిపోయినట్లు సమాచారం.

Goa Governament: గోవా సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే జరిమానా!

రోజు వారి ప్రాక్టీస్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల్లోని పైలెట్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద స్థలానికి ఐఏఎఫ్ రెస్క్యూ బృందం చేరుకుని చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, ఏయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పైలెట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe

— ANI (@ANI) January 28, 2023

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A Sukhoi-30
  • aircraft
  • Fighter Jets
  • Fighter Jets Crash
  • Madhyapradesh

తాజావార్తలు

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా రేపే నితీష్ ప్రమాణ స్వీకారం.. బీహార్ కొత్త సీఎం ఎవరంటే!

  • Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions