Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఓ విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్క్ లలో వైరల్‌గా మారింది. పక్కనే కూర్చున్న ప్రయాణికుడికి దగ్గు రావడంతో ఆ వ్యక్తి తన సీటులోంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కొంతసేపటికి, ఒక వ్యక్తి వచ్చి, ఇది తన స్థలం అని, అక్కడ నుండి లేవాలని చెప్పాడు. ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు.
Also Read: Ola CEO: లింక్డిన్‌పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఫ్లైట్ అటెండెంట్లు వారి గొడవను అణిచివేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. విమానంలో ఇంత పెద్ద గొడవ జరగడంతో మిగతా ప్రయాణికులు భయపడ్డారు. ఒక ప్రయాణీకుడు ఈ గొడవకు సంబంధించిన వీడియోను X లో పోస్ట్ చేశాడు. అతని చెప్పిన దాని ప్రకారం., ఇద్దరు ప్రయాణీకులు ఖాళీగా ఉన్న సీటు గురించి గొడవ పడ్డారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయాణికులను విమానంలోకి అనుమతించవద్దని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల వల్ల ఇతర ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Yesterday, a fierce fight broke out on an EVA Air flight BR08 bound from Taiwan to San Francisco. Two passengers engaged in a heated argument over an empty seat, which quickly escalated into a physical altercation.
#EVAir #passengershaming #cabincrew #FlightAttendants pic.twitter.com/ZfTYQzXp8w
— A Fly Guy's Crew Lounge (@AFlyGuyTravels) May 8, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!