Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Twitter Emotional Cheteshwar Pujara Short Message Test Snub Wi Tour

CheteshwarPujara: ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన చతేశ్వర్‌ పూజారా

Published Date :June 25, 2023 , 7:54 am
By NTV WebDesk
CheteshwarPujara: ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన చతేశ్వర్‌ పూజారా
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారాను ఎంపిక చేయలేదు. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై బీసీసీఐ వేటు వేసింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్‌కు ముగింపు పడినట్లే అని నెట్టింట వైరల్ అవుతుంది.

Read Also : Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

అయితే చటేశ్వర్‌ పుజారాను తప్పించడంపై భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం చేశారు.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను మాత్రమే తొలగించడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన అన్నారు. కొంతమంది అభిమానులు కూడా చటేశ్వర్‌ పుజారాకు మద్దతుగా నిలుస్తున్నారు. అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉంది పూజారా అభిమాననులు చెప్పుకొస్తున్నారు.

Read Also : Varahi Navaratrulu: బ్రహ్మవిద్య జ్ఞానాన్ని ప్రసాదించే చాముండేశ్వరి ఆరాధన, స్తోత్ర పారాయణం

అయితే విండీస్‌ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై చటేశ్వర్‌ పుజారా పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా ఒక వీడియోనూ షేర్‌ చేస్తూ బ్యాట్‌, బంతితో పాటు లవ్‌ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ తిరిగి వస్తానంటూ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా ఎమోషనల్‌ పోస్టు ద్వారా పూజారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cheteshwar Pujara
  • cricket news
  • Team India
  • test cricket
  • viral video

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions