Finger Ring Missing Case: వేలి రింగ్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీఐని ఏ2గా చేర్చాలని కోర్టు ఆదేశాలు..
- తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో కోర్టు కీలక ఆదేశాలు
- చంద్రబాబు.. నారా లోకేష్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరం మిస్సింగ్
- చంద్రబాబు ఫొటో ఉంటే ఎవరైనా కేసు నమోదు చేస్తారా..? అంటూ హేళనగా మాట్లాడిన అప్పటి సీఐ మహేశ్వరరెడ్డి
- మహేశ్వరరెడ్డిని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finger Ring Missing Case: ఓ వ్యక్తి వేలుకి పెట్టుకునే రింగ్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు ఓ సీఐ మెడకు చుట్టుకుంది.. ఈ కేసులో సీఐని ఏ2గా చేర్చాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో కీలమైన ఆదేశాలు ఇచ్చిన కోర్టు.. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నాడు టి.జయరామిరెడ్డి అనే వ్యక్తి అయితే.. తన రింగ్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కానీ, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాకపోగా.. చంద్రబాబు ఫొటో ఉంటే ఎవరైనా కేసు నమోదు చేస్తారా..? అంటూ హేళనగా మాట్లాడారట అప్పటి సీఐ మహేశ్వరరెడ్డి.. దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.. ప్రైవేట్ కేసు వేశారు.. దీనిపై తాజాగా తిరుపతి 2వ మున్సిపల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో అప్పటి ఈస్ట్ సీఐ మహేశ్వరరెడ్డిని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు. దీంతో.. రింగ్ మిస్సింగ్ కేసులో కొత్త ట్విట్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.
Read Also: Ramcharan : క్లింకారా కు తినిపిస్తుంటే నాలో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి..
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
తాజావార్తలు
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!