TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..
- తిరుమల భక్తులకు శుభవార్త..
- దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల..
- ఈ రోజు మధ్యాహ్నం దర్శన కోటా టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం టీటీడీ (TTD) టికెట్ల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి వరుసగా వివిధ సేవా టికెట్లు, దర్శన స్లాట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.
ఏ రోజు ఏ టికెట్లు విడుదలవుతాయంటే..?
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
నేడు (మార్చి 21):
వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
మార్చి 23వ తేదీ షెడ్యూల్..
ఉదయం 10 గంటలకు: అంగ ప్రదక్షిణ టోకెన్లు.
ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు. మధ్యాహ్నం 3 గంటలకు: వయోవృద్ధులు, దివ్యాంగులు , దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన కోటా విడుదల చేయనున్నారు.
Also Read:Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
మార్చి 24వ తేదీ షెడ్యూల్..
ఉదయం 10 గంటలకు: రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.
మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్ కోటా టికెట్స్ విడుదల చేస్తారు.
ఇప్పటికే మార్చి 20వ తేదీన సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవలకు సంబంధించిన లక్కీ డిప్ కోటాను విడుదల చేశారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!