Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాక్సిక్ నుంచి ఏది బయటికొచ్చినా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఏ టీజర్ రిలీజ్ అయినా ఇంత వైలెన్సా, ఇవేం ఇంటిమసి సీన్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ తబాహి రిలీజ్ తర్వాత, గీతూ మోహన్ దాస్ కు పోటీగా కియారాను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తబాహి సాంగ్ కొంతమందికి నచ్చినా, రొమాన్స్ హద్దులు దాటిందంటూ చాలా మంది విమర్శించారు. పెళ్లికి ముందు కియారా గ్లామరస్ గా కనిపించినా ఇంతలా రెచ్చిపోలేదని, ఎందుకు ఇలాంటి పాటలో నటించిందని కామెంట్స్ వినిపించాయి.
దీనిపై కియారా గానీ, ఇండియన్ నటీనటులు కానీ మాట్లాడకపోయినా, టాక్సిక్ లో నటిస్తున్న బ్రిటిష్ యాక్టర్ బెనెడిక్ట్ ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కియారాను విమర్శించడం బెనెడిక్ట్ కు నచ్చలేదు. ఈ హాట్ టాపిక్ పై మాట్లాడుతూ.. యష్ అద్భుతంగా కనిపించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు, కానీ కియారా విషయానికి వస్తే ఆమెను ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెళ్లి తర్వాత ఇలాంటి సీన్స్ లో నటించడం అవసరమా అని మాట్లాడటం కరెక్ట్ కాదు, యష్ కు కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కేవలం హీరోయిన్ నే ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? వాస్తవాన్ని గ్రహించమని కోరాడు. కథకు తగ్గట్టు పాత్రలు పండించడమే తమ పని అని అన్నాడు బెనెడిక్ట్.
Also Read
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
- Kiran Abbavaram: "మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది" కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
తాజావార్తలు
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!