TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. జూన్ 13, 2026న నిర్వహించనున్న అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ (e-DIP) టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటించింది. అర్హత కలిగిన స్థానిక భక్తులు నిర్ణీత సమయంలో నమోదు చేసుకోవాలని సూచించింది.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఈ-డిప్ ద్వారా ఎన్నికైన వారికీ జూన్ 13వ తేదీ శనివారం జరిగే అంగప్రదక్షిణ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్‌ను కేవలం స్థానిక భక్తులకు మాత్రమే పరిమితం చేశారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, తిరుమల, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన భక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా టీటీడీ తెలిపింది.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
అర్హత కలిగిన భక్తులు నిర్ణీత సమయ వ్యవధిలోనే తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలు, అవసరమైన వివరాలను ముందుగానే తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శ్రీవారి అంగప్రదక్షిణ సేవలో పాల్గొనే భాగ్యం కలిగేలా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ బోర్డు తెలిపింది.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!