E-Garuda : రేపటి నుంచి రోడ్డెక్కనున్న ‘ఈ-గరుడ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) బస్సులకు ‘ఈ-గరుడ’ అని పేరు పెట్టారు. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ఈ రూట్‌లో 10 ఈవీ బస్సులను ప్రారంభించనుంది.
Also Read: NTR: మ్యాన్ ఆఫ్ మాసేస్ కోసం వస్తున్న మాస్ కా దాస్…
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మిగిలిన 40 ఈవీ బస్సులు ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ ప్రయోజనాలతో పాటు, EV బస్ ఫ్లీట్ విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయాణీకులకు మెరుగైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు సోమవారం తెలిపారు. రానున్న రెండేళ్లలో 1860 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో హైదరాబాద్ నగరంలో 1300 బస్సులు, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపనున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. అవి కాకుండా రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో మొత్తం 10 డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం మంగళవారం మియాపూర్ క్రాస్ రోడ్స్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో జరగనుంది.
Also Read : Vande Bharat Express : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరో 16 కోచ్‌లు
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!