Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ts Tet Results 2022 On July 1st

Breaking News : జూలై 1న టెట్‌ ఫలితాలు..

Published Date :June 28, 2022 , 4:03 pm
By Gogikar Sai Krishna
Breaking News : జూలై 1న టెట్‌ ఫలితాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే… విద్యాశాఖలో భారీగా ఖాళీలు ఉండడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది. ఈ సారి టెట్‌కు ఉపాధ్యాయ అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నాం పేపర్ -2 నిర్వహించారు అధికారులు. అయితే.. ముందుగా జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. జూన్ 15 న ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో.. 18 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన అధికారు.. టెట్ పరీక్షా పేపర్లలో చాలా తప్పులు దొర్లినట్లు గుర్తించారు. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించి తుది కీ ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే.. ఫైనల్ కీ వచ్చాకే ఫలితాలు విడుదల చేస్తారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ టెట్ ఫైనల్ కీ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి సబితా. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. టెట్ ఫలితాలు వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న ఫలితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • LATEST TELUGU NEWS
  • Minister Sabitha Indra Reddy
  • TS TET 2022 Results

తాజావార్తలు

  • Nankana Sahib Yatra: పాకిస్థాన్‌కు వెళ్లబోతున్న 3వేల మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?

  • Tirupati Girl De*ath Case Twist: రీల్స్‌ చేస్తూ బాలిక మృతిచెందిన కేసులో సంచలన ట్విస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..

  • Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..

  • Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions