TG ECET 2025 : నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
- ఈసెట్ 2025 ఫలితాలు నేడు విడుదల
- బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ కోసం ర్యాంక్ ఆధారిత ప్రవేశం
- ఎస్‌బీఐ పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు జూన్‌లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ECET 2025 : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ (TS ECET) పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మే 25న మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ హాజరుకానున్నారు.
Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
పరీక్ష ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన అభ్యర్థులు బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందగలరు. ఈ సంవత్సరం కూడా ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) 2024 పోస్టులకు సంబంధించి మే 5న నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో చివరి దశగా సైకోమెట్రిక్ టెస్ట్ మే 31న నిర్వహించనుండగా, ఇంటర్వ్యూలు జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో 600 పీవో పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టారు.
Instagram Friendship: ఇంస్టాగ్రామ్ పరిచయం.. రెండు ప్రాణాలు బలి..!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!